మోర్తాడ్ ఎస్సైగా విక్రమ్ తెలంగాణ By Akshara Kalam On Aug 21, 2024 0 బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలం ఎస్సైగా విక్రమ్ భూపల్లి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రాబోయే పండుగలు అందరం కలిసి మెలిసి జరుపుకోవాలని ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. Facebook WhatsApp Twitter Messenger Telegram Tumblr Pinterest Vikram as Mortad SI